
జనం న్యూస్, తేదీ.30-9-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం.రిపోర్టర్ బాలాజీ
KTPS TRVKSప్రాంతీయ కార్యాలయంలో TRVKSరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చారుగుండ్లరమేష్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ విద్యుత్ సంస్థల యందు ఉద్యోగుల మరియు ఆర్టిజన్స్ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన EPF To GPF, ఆర్టిజన్స్గ్రేడ్ చేంజ్ మరియు కన్వర్షన్ సమస్యలను వారి దృష్టికి తీసుకొని వచ్చి ఇట్టి సమస్యలు పరిష్కరించవలసిందిగాకోరడమైనది. తదనంతరం కేటీపీఎస O&M నందు ఎనిమిది వందల మెగావాట్ల రెండు సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్లనిర్మాణం కొరకు కృషి చేస్తున్న సందర్భముగా వారికి చిరు సన్మానం చేయడం జరిగినది. ఈ సమావేశంలో మాజీ DCMS వైస్ ఛైర్మెన్ కొత్వాలశ్రీనివాస్ , ఆళ్ల మురళి , చీకటి కార్తీక్ గారు , సందు పట్ల శ్రీనివాస రెడ్డి జానకి రెడ్డి , బాలినేని నాగేశ్వర రావు , మహీపతిరామలింగం ,కేటీపీఎస్5, 6 దశల అధ్యక్ష ,కార్యదర్శులు కురుమిళ్ రవికుమార్, సుభాన 7 దశ అధ్యక్ష, కార్యదర్శులు దంచనా రాంబాబు, ముత్యాల రాంబాబు ,YTPS అధ్యక్ష ,కార్యదర్శులు మల్లెల వీరనార నాదెళ్ల రవికుమార్,రాష్ట్ర నాయకులు, రాసురిశ్రీనివాస్ ,పాశం రవిబాబు, ధర్మపురి నాగేశ్వరరావు ,తోట అనిల్, ఎండి అమిన T సత్యం , రీజనల్ నాయకులు ధర్మరాజులనాగేశ్వర ,పి శంకర్ ,నార దాసు వెంకటేశ్వర్లు, బన్సీలాల్ ,ఖాన్ ,క్రిష్నయ్ తదితరులు పాల్గొన్నారు.
