
ఏ వి వి ఎస్ మూర్తిని సత్కరించిన కుటుంబ సభ్యులు కూటమి నాయకులు
జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి
అరిగెల వీర వెంకట సత్యనారాయణ మూర్తి సర్వేపల్లి రాధాకృష్ణ కాలేజీ యానం లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పనిచేస్తున్నారు కాకినాడ జే ఎన్ టి యు వారు డాక్టరేట్ ప్రదానం చేసినారు ఈసందర్భంగా బిజెపి నాయకులు యాళ్ల దొరబాబు గ.మోకా వెంకట సుబ్బారావు.చాంబర్ అధ్యక్షులు బోణం సత్య వరప్రసాద్‌గారు.కుండలేశ్వరం సర్పంచ్ గోకరకోండ సత్యనారాయణ. తెలుగుదేశంనాయకులు వాసిరెడ్డిఈసు,అరిగెల వెంకటేశ్వర రావు. అరిగెల సతీష్ . పినపాక శివ.పందిరి శ్రీను.అరిగెల వెంకట రామారావు (కోనసీమ వినియోగదారుల సంగం అధ్యక్షులు) మర్యాదపరంగా కలిసి ఆయన్ని సత్కరించి అభినందనలు తెలిపినారు
వారితో పాటు వారి కుటుంబ సభ్యులు అభినందించడం జరిగింది
