
(జనంన న్యూస్ చంటి సెప్టెంబర్ 30)
దుబ్బాక మున్సిపాలిటీ 14వ వార్డు పరిధిలో శ్రీదేవి శరన్నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలకు శ్రీ నవదుర్గ యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక గౌడ్ అక్క గారు విచ్చేసి పూజల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కొత్త దేవి రెడ్డి, కామోజీ అనురాధ తదితరులు పాల్గొన్నారు
