
జనం న్యూస్ సెప్టెంబర్ 30 .
మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన. పోతిరెడ్డి మంజూల -శ్రీనివాస్ రెడ్డి కుమారుడు. కార్తిక్ రెడ్డికి ములుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్ రావడం జరిగింది. కార్తీక్ రెడ్డి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసి క్రమశిక్షణతోమరియు పట్టుదలతో చదివి సీటు సంపాదించడం జరిగింది .అతనికి సీట్ రావడం పట్ల కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్తీక్ రెడ్డి ఇంటర్మీడియట్ ఏకాశీల జూనియర్ కళాశాల హన్మకొండ నందు చదవడం జరిగింది. అతనికి కళాశాల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్ మరియు అధ్యపక బృందం శుభాకాంక్షలు తెలపడం జరిగింది. మరియు అనిల్ రెడ్డి యువసేన తరుపున శుభాకాంక్షలు తెలపడం జరిగింది,