జనం న్యూస్, తేదీ.2-10-2025,భద్రాద్రి రిపోర్టర్ బాలాజీ
అంగన్వాడి సెంటర్ ను పరిశీలించిన కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగూడెం తండా అంగన్వాడి సెంటర్ పరిష్కరించారు సిడిపిఓ సూపర్వైజర్ ఎంపీడీవో పాల్గొన్నారు