
.జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట బైపాస్ నందు మేడా నిలయంలో రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎం.పి,మేడా రఘునాథ రెడ్డి ని మరియు నందలూరు ఎం.పీ.పీ మేడా విజయ భాస్కర్ రెడ్డి ని నందలూరు మండలం, నాగిరెడ్డిపల్లి గ్రామంలో అక్టోబర్ 9 మరియు 10వ తేదీలలో జండా మాన్ వీధి నందు *☪️శ్రీ శ్రీ శ్రీ హజరత్ మహబూబ్ సుభాని⚜️* జండా మహోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగినది, ఈ కార్యక్రమంలో నందలూరు మండల కో ఆప్షన్ సభ్యులు కలీముల్లా ఖాన్ మహమ్మద్, షమీ, అన్వర్, సమీర్, షఫీ, అబ్దుల్ ఫయాజ్ బీసీ నాయకులు శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..