
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 2
విజయానికి చేరుక దుర్గామాత ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సంతోషంగా ఉండాలని తెలంగాణ బతుకమ్మ పండుగను మరియు దసరా పండుగను ప్రేమానురాగాలను పంచుకుంటూ పగలు ప్రతికారాలు మరిచిపోయి మనమంతా ఒకటే అలాయ్ బలై తీసుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేయాలి తొమ్మిది రోజులు నవరాత్రులు పూర్తిచేసుకుని దశమి రోజు జరుపుకునే పండుగనే దసరా పండుగ తెలంగాణలో అత్యధిక ప్రాధాన్యత ఉన్న పండుగ మా ఈ దసరా పండుగ మా హిందూ సోదరులందరికీ మహమ్మద్ నజీర్ అలియాస్ ఇమ్రాన్ బీసీ మైనార్టీ సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, మరియు సబియా బేగం నా తరపున దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సాబియా బేగం కోహిర్ మండల్ సజ్జాపూర్ గ్రామ ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ కాబోయే సర్పంచ్ సబియా బేగం
