
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ జనం న్యూస్ అక్టోబర్ 3
దానికి మోటర్ పంప్ సెట్ జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ గారు ఎంపీ నిధులనుండి మంజూరు చేయడం జరిగింది . వీరిద్దరికి పోసానిపేట్ గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ మోటార్లు గ్రామానికి రెండు పంప్ సెట్లు మంజూరు ఇప్పించాలని రామారెడ్డి మండల్ మాజీ జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి గారుపోసాని పేట్ గ్రామ మాజీ సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి అడగడం జరిగింది దానికి అనుగుణంగా రెండు మోటర్ పంప్ సెట్ లు పోసానిపెట్ గ్రామానికి జహీరాబాద్ ఎంపీ నిధుల నుండి మంజూరు చేయడం జరిగింది వారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది