
సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సీఈసీ సభ్యులుగా నియమితులైయినా పితాని బాలకృష్ణ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి శుక్రవారం అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచనలతో పార్టీని మరింత బరోపేతం చేయాలని ఆయన పితానికి ఉద్బోధించారు.