
జుక్కల్ అక్టోబర్ 5 జనం న్యూస్
రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డి జి పి(DGP) బి. శివధర్ రెడ్డిని కలిసి జమ్మి ఇచ్చి దసరా శుభాకాంక్షలు తెలిపిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు .హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) లో డీజీపీ శివధర్ రెడ్డి , ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారి సీనియర్ శనివారం నాడు మర్యాదపూర్వక కలయికలో కాసేపు చదువుకున్న రోజులు,ఆ నాటి స్నేహం,మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు..