
జనం న్యూస్ అక్టోబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి
వైయస్సార్ పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * *పితాని బాలకృష్ణ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐనపురం గ్రామ సర్పంచ్ మోకా రామారావు, వైస్ ఎంపీపీ మాటపర్తి సురేష్…7.వర్డ్ కౌన్సిలర్, గంజా శ్రీను,,తానేలంక ఎంపీటీసీ బొంతు శ్రీను…. వైస్సార్సీపీ ఐనపురం గ్రామ కన్వీనర్ , చప్పిడి రామకృష్ణ శీలం శ్రీనివాస్ పార్టీ నాయకులు మరియు అభిమనులు నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పులమాలతో సత్కరించిన్నారు
