నూతన సిపి విజయ్ కుమార్ ఐపీఎస్ గారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
ఈరోజు సిద్దిపేట జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ ఐపీఎస్ గారిని కమిషనర్ కార్యాలయంలో కలిసి పుష్ప గుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే దావీబాధ్యతలను విజయవంతంగా నిర్వర్తించి ప్రజలకు సేవలు అందించాలని కోరారు.