
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి
6 10 2025 తేదీన వైయస్సార్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా నియమించిన సందర్భంలో పార్లమెంటు సభ్యులు వై వి సుబ్బారెడ్డి ని తాడేపల్లి వారి నివాసంలో అలాగే పార్టీ సీనియర్ నాయకులు
సజ్జల రామకృష్ణారెడ్డి ని తాడేపల్లి పార్టీ కార్యాలయంలో వీరిని మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పగుచ్చము ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేసిన పితాని బాలకృష్ణ
