
గుడిపల్లి మండలం వ్యవసాయ అధికారిగా పసుల రాజు బాధ్యతలు స్వీకరించాడు.ఈయన జనగాం జిల్లా బచ్చన్న పేట వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేశాడు. పదోన్నతి పై నూతన గుడిపల్లి మండలం కి బదిలి పై వచ్చాడు . నూతన గుడిపల్లి మండలం కి నూతన వ్యవసాయ అధికారిగా బాధ్యతలు చేపట్టాడు.