
జనం న్యూస్ అక్టోబర్ 8 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
అనకాపల్లి నియోజకవర్గం కశింకోట వద్ద ఎర్పాటు చేసిన ముత్తూట్ మినీ ఫైనాన్షియర్ బ్యాంకును రీజనల్ మేనేజర్ జి వెంకటరావు మరియు బ్యాంక్ మేనేజర్ యల్లపు కిరణ్ ఆహ్వానం మేరకు బ్యాంక్ ను ప్రారంభించిన అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ , భరత్ మాట్లాడుతూ ముత్తూట్ మినీ ఫైనాన్షియర్ సంస్థ గురించి మాట్లాడుతూ ఈ బ్రాంచ్లో గోల్డెపై అతి తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది అని అలాగే కశింకోట మండలంలో ఈ బ్యాంక్ మంచి ఫైనాన్షియల్ సేవలు అందించాలని బ్యాంక్ మేనేజర్ యల్లపు కిరణ్ కు తెలియజేసారు,ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మలసాల కుమార్ రాజా, మళ్ల బుల్లి బాబు , ఎంపీపీ కలగ గున్నయ్య నాయుడు ,వైస్ ఎంపీపీ పెంటకోట శ్రీను ,80వ వార్డు ఇంచార్జ్ కె యం నాయుడు,అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షులు కాండ్రేగుల శ్యామ్ ,జి. నూకరాజు, కిట్టు,బ్యాంక్ సిబ్బంది మరియు తదితరులు పాల్గున్నారు.