
జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి
రౌడీ షీటర్ల పై పోలీసుల నిఘా ఎల్లప్పుడూ ఉంటుందని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక సిఐ పి రంజిత్ రావు హెచ్చరించారు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు సీఐ పి రంజిత్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు..