
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీలోదసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. బుధవారం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలోని వాహనాలకు ఆయిధాలకు పూజలు నిర్వహించి జంతుబలి చేశారు.అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంచి శుభాలు జరగాలని వేడుకొన్నారు. గుమ్మడి టెంకాయలతో దిష్టి తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జంబు సూర్య నారాయణ కార్యదర్శి సురేష్ పాలక వర్గ సభ్యులు రాజా నాగేంద్ర ఆది నారాయణ సుబ్ర హ్మణ్యం.సచివాల సిబ్బంది వెల్ఫేర్ అసిస్టంట్ శరణ్య,మహిళా పోలీస్ కేజియా, డిజిటల్ అసిస్టంట్ జ్ఞానేశ్వరి పంచాయతీ సిబ్బంది రమణ తేజ మనోజ్ లక్ష్మి సుబ్బమ్మ తుమ్మాది శివకుమార్, మెహర్ సునీల్. శివ రవి సుధాకర్ రెడ్డి వెంకటసుబ్బయ్య నరసింహులు కార్మికులు పాల్గొన్నారు
