
అధ్యక్షా మాకేంటి ఈ నిరీక్షా……
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
గత వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విద్యావ్యవస్థను కాపాడాలని నిరసన వ్యక్తం చేశారని నెపంతో వైకాపా ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు టి లక్ష్మీనారాయణ తో కలిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రోగ్రామ్స్ కమిటీ కో-ఆర్డినేటర్ రేవూరి వేణుగోపాల్, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, నియోజకవర్గ కార్యదర్శి కరుణాకర్ రాజు కోర్టుకు హాజరుకావడమైనది. విచారణ అనంతరం ఈనెల 23/10/2025 తేదీ నాటికి వాయిదా వేయడమైనది.