
జనం న్యూస్, అక్టోబర్ 8, బోధన్ నియోజవర్గం
బోధన్ డివిజన్ పరిధిలోని విద్యారంగ సమస్యలపై పోరాటాల నిర్వహించాలని భావించి అన్ని విద్యార్థి సంఘాల ముఖ్య నాయకుల సమావేశము బోధన్ పట్టణంలోని వి.ఆర్.టి.యు భవన్లో ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా సభ్యులందరికీ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని భావించి ఏకగ్రీవంగా కమిటీని అనుకోవడం జరిగింది చైర్మన్ గా డి నాగరాజు ( ఏఐ ఎస్ బి)కన్వీనర్ గా ఆర్ గౌతమ్ కుమార్ ( పిడిఎస్ యు) కో కన్వీనర్ గా సంజయ్తల్లారే బి డి ఎస్ ఎఫ్ )మౌనిక (పిడిఎస్ యు ) ప్రశాంత్ యుఎస్ ఎఫ్ ఐ ప్రచారకార్యదర్శి మోసిన్ ఏ ఐ ఎఫ్ డీ ఎస్ కమిటీ సభ్యులుగా నజీర్ ఎస్ఎఫ్ఐ,వినోద్ పిడిఎస్ యు, శ్రీకాంత్ టిఎస్ పి, సంతోష్ బి ఎస్ ఎస్ ఎఫ్,,బాలరాజు పిడిఎస్ యు ( ఎస్) ,ప్రతాప్ బి సివిఎస్, రాజు యుఎస్ ఎఫ్ ఐ, రాజేందర్ టిఎన్ ఎస్ ఎఫ్ , కిరణ్ ఎ ఎస్ ఎఫ్,సతీష్ విడి ఆర్ ,జీవన్ జివిఎస్, మోహన్ ఎం ఎస్ ఎఫ్ రాజన్న, సాయినాథ్, మంగేష్, నాగేంద్ర సభ్యులుగా ఉన్నారు. అనంతరం తీర్మానాలు 1. బోధన్ మదమ లాంచ జూనియర్ కళాశాలకు పక్కా భవనం నిర్మించాలి 2. సంక్షేమ హాస్టల్ భవనాల అద్దె బిల్లులు చెల్లించాలి పక్కా భవనాలు నిర్మించాలి 3. బెస్ట్ అవైలబుల్ స్కీం విద్యార్థులకు వెంటనే పెండింగ్లో ఉన్న బకాలని విడుదల చేయాలి 4. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి5. ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులు దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిద్దాం@ప్రచార కార్యదర్శి మోసిన్ తదితరులు పాల్గొన్నారు
