
జనం న్యూస్, అక్టోబర్ 9, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
గ్రామం వెంకటాపూర్ మండలం సిద్దిపేట రూరల్ జిల్లా సిద్దిపేట బహుజన లెఫ్ట్ పార్టీ బి ఎల్ పి సిద్దిపేట జిల్లా రాష్ట్ర నాయకులు కలిసి మామిడాల కనకయ్య తండ్రి . మల్లయ్య, అనారోగ్యంతో మరణించడం జరిగింది, బి ఎల్ పి నాయకులు దబ్బెట ఆనంద్, సడిమెల డేవిడ్, భాను ప్రసాద్ , ఆంజనేయులు శ్రీనివాసులు, కనకయ్య కు ధైర్యం చెప్పి పరామర్శించడం జరిగింది.