
తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ మహమ్మద్ ఇమ్రాన్ జనం న్యూస్ అక్టోబర్ 10
శేరిలింగంపల్లి నియోజకవర్గం 106 డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామన్ని గ్యార్వి సందర్భంగా దర్గాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, భక్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు