
ముఖ్యఅతిథిగా హాజరైన నాబార్డ్ డీ.డీ.యం. కృష్ణ తేజ
జనం న్యూస్ అక్టోబర్ 10 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచెడు మండలం గౌతపూర్,మరిరు ఫైజాబాద్ గ్రామలలో ,చిలిపి చెడు రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్. పీ.ఓ) ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, నాబార్డ్ డీ.డీ.యం.కృష్ణ తేజ ముఖ్య అతిథిగా హాజరైనరు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎవరికి ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాలు సాఫీగా కొనసాగాలని తెలిపారు. ఈ వానకాలం సీజన్ లో ఏ గ్రేడ్ రకానికి రూ/-2389 బి గ్రేడ్ రకానికి రూ/-2369,సన్న రకానికి బోనస్ రూ/- 500 చెల్లిస్తారని తెలిపారు.ఈ కార్యక్రమములో ఎఫ్.పీ.ఓ. అధ్యక్షులు యం.డీ.యాసిన్, ఏ.ఈ.ఓ.అనిత,ఎఫ్.పీ.ఓ.డైరెక్టర్స్.రైతులుశేకర్,ఎం.కె.విఠల్, .సీ.విఠల్,నర్సింహరెడ్డి.గోపాల్ రావు.శ్రీనివాస్.రాములు.జైపా ల్.గంగయ్య.పాపయ్య.సంజివులు.చంద్రకాంత్.వినోద్.వెంకటేశం.మాణిక్యరెడ్డి.మనోహర రెడ్డి,స్వరూపవిఠల్ .కృష్ణ.గోవర్దన్ రెడ్డి. సెంటర్ ఇన్చార్జీలు. మైపాల్. వెంకటేశం.ప్రషంత్. పాల్గొన్నరు.