జనం న్యూస్ అక్టోబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
వైయస్సార్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం పితాని బాలకృష్ణని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో *ముమ్మిడివరం నియోజకవర్గం, లక్ష్మీవాడ గ్రామ సర్పంచ్ సొల్లంగి వెంకటేశ్వరావు వైయస్సార్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ సాక బాలరాజు , కుంచె రాజు, గుత్తాల సత్యనారాయణ, ఎలిపే డేవిడ్ రాజు, మరియు
ముమ్మిడివరం నగర పంచాయతీ కోఆప్షన్ నెంబర్ అయినా బడుగు వాణి వ మర్యాదపూర్వకంగా పితాని బాలకృష్ణ ని వారి నివాసంలో కలిసి పుష్పగుచుము ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసినారు