జనం న్యూస్ //జనవరి 30//జమ్మికుంట //కుమార్ యాదవ్ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పుల్లూరి స్వప్న సదనందం, ని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన. మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సినియర్ నాయకులు వాసాల రామస్వామి, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ, పాలకవర్గం, పదవి బాధ్యతలు స్వీకరించారు . మార్కెట్ చైర్మన్ గా పుల్లూరి స్వప్న సదానందం, బాధ్యతలు తీసుకున్నారు. వారి నివాసంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపీటీసీ రామస్వామి ఘన సన్మానం చేశారు. ఆయనతో తో పాటు, కాంగ్రెస్ నాయకులు, శనిగరపు తిరుపతి, పులల నరేష్,మెరుగు శ్రీనివాస్, సమిండ్ల సురేందర్, కొత్తూరు సంపతి లద్దునూరి మధు లు, పాల్గొన్నారు.