Logo

మాజీ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ సమక్షం లో 150 మంది జాయిన్ అయ్యారు.కాంగ్రెస్ పార్టీ కి బారీ షాక్కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లో విఫలం కాంగ్రెస్ పార్టీ నాయకులు బి ఆర్ ఎస్ పార్టీ లో కండువాలు కప్పుకొని బి ఆర్ ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు.