జనం న్యూస్. తర్లుపాడు మండలం అక్టోబర్ 13
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రాతిపదికనవిద్యారంగాన్నిఆధునికసాంకేతికపరిజ్ఞానంతో అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపాలన్నఉద్దేశంతోప్రతిష్టాత్మకంగా విద్యా వ్యవస్థను ఎన్నుకోవడం జరిగినది.దీంతోఇప్పటికేవిద్యావ్యవస్థలోసంమూలమైనపెనుమార్పులతో విద్యా రంగాన్ని అభివృద్ధి చేసినందుకుశ్రీకారంచుట్టినవిషయంపాఠకులకువిధితమే.కానీతర్లుపాడుమండలంలోనితుమ్మలచెరువు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాలకుపరిసరగ్రామాలైనబుడ్డపల్లి,కేతగుడిపి,జగన్నాధపురం, సూరె పల్లి గ్రామాల నుండి ప్రతిరోజువందలసంఖ్యలోవిద్యార్థులు పాఠశాలకు కాలినడకన పాఠశాలకు వెళ్లడంజరుగుతుంది. తుమ్మలచెరువు లోనిజిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలకు పైన తెలిపిన గ్రామాలన్నీసుమారునాలుగుకిలోమీటర్లదూరంలోఉన్నాయి.అయితే ఆ యా గ్రామాల్లో ఉన్నమండల పరిషత్ప్రాథమికపాఠశాలలోప్రాథమికవిద్యనుపూర్తిచేసుకున్నతర్వాత ఉన్నత పాఠశాలకు వెళ్లేందుకు మారుమూలగ్రామాలనుండిముళ్ళపొదలచాటునుండికాలినడకనతుమ్మలచెరువులోనిపాఠశాలకు వెళ్లాలంటే , వర్షాకాలంలో భారీ వర్షాలవలనపాఠశాలకువిద్యార్థులుఅనేకసమస్యలుఎదుర్కుంటూ విద్యకు దూరం కావాల్సివస్తుంది. అలాగేవేసవికాలంలోఎండతీవ్రతకుకాలినడకనపాఠశాలకువెళ్లాలంటే వడదెబ్బ బారిన పడి విద్యకు దూరంకావలసివస్తుంది.అంతేకాకదారిమధ్యలోవిషసర్పాలు, అడవి పందులబెడద,రోడ్లుబాగాలేకపోవడంలాంటిసమస్యలతోవిద్యార్థులు అనేక ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది.విద్యార్థులయొక్కసమస్యలనుగమనించినమార్కాపురం ఎంపీజే అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలిమార్కాపురండిపోఆర్టీసీ సూపరింటెండెంట్తోమాట్లాడుతూ తాడి వారి పల్లెకు వెళ్లే బస్సును పైన తెలిపిన గ్రామాల మీదుగా నడిపి విద్యార్థుల సమస్యలను తీర్చాలనివినతిపత్రాన్నిసమర్పించారు. ఇప్పటికైనాసంబంధితజిల్లా ఉన్నతాధికారులువెంటనేస్పందించిమీద్వారామంత్రిదృష్టికితీసుకెళ్లివిద్యార్థిని,విద్యార్థులభవిష్యత్తును గుర్తించి వారువిద్యకు దూరం కాకుండావారిసమస్యలనుతక్షణమేపరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులుకూడాకోరుతున్నారు.వినతి పత్రం అందజేసిన వారిలో మార్కాపురంపట్టణఎంపీజేఅధ్యక్షుడుఎస్కేమీరావాలి,రాష్ట్రఎంపీజేకార్యవర్గమాజీసభ్యులు ఎస్.కె రసూల్,మాజీపట్టణఅధ్యక్షులుషేక్అమీర్,పట్టణఉపాధ్యక్షుడు సయ్యద్ మస్తాన్ వలి తదితరలుపాల్గొన్నారు.