జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి * డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా* పితాని బాలకృష్ణ ని సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పమాల తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేచిన పి మల్లవరం వైయస్సార్ పార్టీ నాయకులు సర్పంచ్ పంపన రామకృష్ణ, పి మల్లవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మట్టపర్తి లోవరాజు ,వైదాడి శ్రీను , వార్డు సభ్యులు కావూరి వెంకటేశ్వరరావు ,సబ్బతి రామకృష్ణ , బల్ల సంధ్యారాణి, ఏసు ,శీలం గోపాలకృష్ణ , మల్లాడి వీరబాబు ,ఉండ్రు హరిబాబు, దంగేడు బాబులు మర్యాదపూర్వకంగా పితాని బాలకృష్ణ ని కలిసి దుస్సాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేసినారు సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ) సభ్యులుగా* నియమించిన సందర్భంలో వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువ కప్పి పుష్పమాల తో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేచిన అమలాపురం అమలాపురం మున్సిపల్ చైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి సత్యనారాయణ మరియు వైయస్ ఆర్ సీపీ జిల్లా అధికారి ప్రతినిధి శ్రీ సుధా గణపతి మున్సిపల్మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు ప్రదీప్ కుమార్ కౌన్సిలర్ టౌన్ ప్రెసిడెంట్ కొల్లాటి దుర్గాబాయి మున్సిపల్ చైర్ పర్సన్ తనయుడు ప్రదీప్ కుమార్ గారుపాల్గొన్నారు