జనం న్యూస్ అక్టోబర్ 14 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల లో భాగంగా ఈరోజు అయినవిల్లి మండలం మాగం గ్రామంలో క్షత్రియ కళ్యాణ మండపంలో విజయదశమి ఉత్సవం ఘనంగా జరిగాయి ఈ సమావేశానికి విశిష్ట అతిధి గా వేటుకూరిసత్తి రాజు గారు ముఖ్యఅతిథిగా శీలం బాలకృష్ణ గారు ముఖ్యవత్తగా ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్త ఆంజనేయులు గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య మరియు సహాయ శిక్షక లోగా గనిశెట్టి వెంకటేశ్వరరావు వేటుకూరి శ్రీనివాసరాజు లు పాల్గొని మొదట ధ్వజం ప్రణామం చేయించి సూర్య నమస్కారాలు చేయించి వ్యాయామం చేయించరి ఆ తర్వాత ముఖ్య వక్త టిఎస్ఆర్ ఆంజనేయులు గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనేది వ్యక్తి నిర్మాణం చేయడము ఆ వ్యక్తి ద్వారా దేశ రక్షణ దేశాభివృద్ధి ధర్మాన్ని కాపాడేలా ప్రతి కార్యకర్త పనిచేస్తారు అని అన్నారు ప్రతి గ్రామంలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించాలి అని అన్నారు ఈ సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ అనేక కార్యక్రమంలో చేస్తుంది వాటిని ప్రతి కార్యకర్త వారి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి తెలియజేయాలి అన్నారు ఆ తర్వాత భరతమాత ప్రార్థన చేసి భరతమాతకు జై జైలు పలికినారు ఈ కార్యక్రమంలో బొక్క ప్రసాద్ గారు పెంటా సూరిబాబు అడపా నాగేంద్ర స్వామి బొబ్బిలి విజయభారత్ సిహెచ్ వెంకటేశ్వరరావు గుర్రం వీర కృష్ణ మల్లారి సూర్య మల్లికార్జునరావు యనమల వెంకటరమణ నల్ల సత్తిబాబు మిద్దె నూతన రవిరాజ్ నల్ల మణికంఠ తాడినాటి వెంకటేశ్వర రావు మరియు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు గ్రామ యువకులు పెద్దలు, మహిళలు మోకా ఆదిలక్ష్మి ఎనమదల రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు