జనం న్యూస్ 15 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, కల్చవల్లిగా పూజలందుకునే శ్రీ పైడితల్లి అమ్మవారి తెప్పోత్సవం మంగళవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. స్థానిక పెద్ద చెరువులో మంగళ వాయిద్యాల నడుమ, సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. అమ్మవారు తాను వెలసిన స్థలమైన పెద్ద చెరువులో, అంగరంగ వైభవంగా అలంకరించిన హంస వాహనంపై ముమ్మారు విహరించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో