జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 16
మండల కేంద్రమైనతర్లుపాడు లోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇటీవలరాష్ట్రఉత్తమఉపాధ్యాయుడిగా రాష్ట్రం ముఖ్యమంత్రి వర్యులునారాచంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రినారా లోకేష్ చేతులమీదుగాఉపాధ్యాయదినోత్సవసందర్భంగావిజయవాడలోఅవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా విద్యా శాఖమంత్రి లోకేష్ఆధ్వర్యంలోవిదేశీపర్యటనకుప్రకాశంజిల్లాలోనిపశ్చిమప్రాంతం నుండితర్లుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ముత్తోజు సుధాకర్ సింగపూర్, వియత్నా, జపాన్, ఫిన్లాండ్ లాంటి విదేశీ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.దీంతోవిద్యార్థులతల్లిదండ్రులతోపాటుఆయనబంధుమిత్రులు,శ్రేయోభిలాషులు,అభిమానులుహృదయపూర్వకశుభాకాంక్షలు తెలిపారు.