జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 15 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
గేమ్స్ ఫెడరేషన్ ఆల్ ఇండియా ఆధ్వర్యంలో డివిజనల్ స్థాయిలో సాయి వికాస్ స్కూల్ విద్యార్థులు చెస్ విభాగంలో అండర్ 17 కొర్నెపాటి లేఖన, కొర్నెపాటి లత అను విద్యార్థులు జిల్లాస్థాయి చెస్ పోటీలకు అర్హత సాధించి ఉండగా మీడియా మిత్రులు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు మీరు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి అలాగే వారి చదివే విద్యాసంస్థలు కూడా మంచి ఘనత తీసుకురావాలని ఇంకా భవిష్యత్తులో మునుముందు ఎన్నో పథకాలు బహుమతులు సాధించాలని కోరుచున్నారు