
ఎంపీడీవో శ్రీనివాస్
జుక్కల్ అక్టోబర్ 15 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మండలం లోని కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు పరిశీలించారు అనంతరం గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు గ్రామపంచాయతీ కార్యదర్శి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

