
జనం న్యూస్ అక్టొబర్ 15. వికారాబాద్ జిల్లా
పుడుర్ మండలము లో ని రైతులకు శనగల వితానాలు 50% సబ్సిడీతో ఇవ్వబడును అని. మొత్తము బస్తలు 240.( 25 కేజీ) లవి అందుబాటులో ఉన్నాయని. పుడుర్ మండలములొని అన్ని గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ అదికారి తులసిరామ్ అన్నారు.