జనంన్యూస్. 30. నిజామాబాదు. ప్రతినిధి:- నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామానికి చెందిన మైసి భాస్కర్.కుమారుడు సాయి రాజు. ఇంటర్ మొదటి సంవత్సరం నిజాంబాద్ నగరంలోని ఎస్సార్ కాలేజీలో చదువుతున్నాడు. గత మూడు రోజుల క్రితం నిజాంబాద్ లోనే ఉన్నట్టు సీసీ కెమెరాల ద్వారా తెలిసినది. దయచేసి ఎవరికైనా కనబడితే దిగువ తెలిపిన నంబర్లకు తెలుపగలరని కోరుచున్నాము. ఆచూకీ తెలిపిన వారికి తగిన బహుమాతి ఇవ్వబడును.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు.
9912367309.
9441728447.
పైన తెలిపిన నంబర్లకు సమాచారం ఇవ్వగలరు