జనం న్యూస్ జనవరి 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో
పిఎసిఎస్ చైర్మన్ కుసుమ శరత్ మాజీ పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారేపల్లి నందం ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి వరంగల్ జిల్లా కో కన్వీనర్ పొడి శెట్టి గణేష్ సమక్షంలో
పత్తిపాక గ్రామ శాఖ అధ్యక్షులు పసుల ప్రవీణ్ కుమార్ మండల నాయకులు కుతాటి రమేష్ సోషల్ మీడియా కన్వీనర్ డి సుమన్ బిఆర్ఎస్వి నాయకులు అరికెళ్ల వెంకట్ తదితరులు పాల్గొన్ని.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి డిక్లరేషన్ల పేరుతో ప్రకటించిన 6 గ్యారంటీలను 420 హామీలను సంవత్సరం తిరిగేలోపు అమలు చేస్తామని అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ 420 రోజులు గడుస్తున్న విద్యార్థులకు , నిరుద్యోగులకు సబ్బండ వర్గాలకు ఇచ్చిన గ్యారంటీలను ప్రకటించిన హామీలను అమలు చేయకుండా విస్మరించిన కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ శాయంపేట మండల కేంద్రంలో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహా నికి నివాళులర్పించి అనంతరం విగ్రహానికి వినతి పత్రం అందజేశి నకిలీ గాంధీలైన రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ లకు గాడ్సే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇచ్చిన హామీలు అమలు చేసే దిశగా బుద్ధి ప్రసాదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అని తెలిపారు…