
జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కండెబాల్లూరు గ్రామం లో హనుమాన్ సింగ్ నూతన గృహప్రవేశం కార్యక్రమం లో పాల్గొన్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే .ఈ కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే తో పాటు జుక్కల్ మండల నాయకులు వసారే రమేష్ , గ్రామ సర్పంచ్ శివరాజ్ దేశాయ్, విట్టు పటేల్, శివాజీ పటేల్, బాను గౌడ్, వెంకట్ రెడ్డి, నాగల్ గావ్ సురేష్ పటేల్ బి ఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

