
జుక్కల్ అక్టోబర్ 24 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రం లో బాబ్రే శివాజీ బి ఆర్ఎస్ కార్యకర్త తల్లి మరణించడం తో విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ శాసన సభ్యులు హన్మంత్ షిండే గారు అంత్యక్రియలలో పాల్గొని మృతదేహన్ని నివాళ్లు అర్పించారు.ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల నాయకులు మాజీ ఎంపీపీ నీలు పటేల్, బొల్లి గంగాధర్, వాసరె రమేష్ పటేల్, మాజీ ఉప సర్పంచ్ బాను గౌడ్, విట్టు పటేల్, శివాజీ పటేల్ BRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

