
జనం న్యూస్ 25 అక్టోబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కర్నూలలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు దుర్ధటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఉమ్మడి జిల్లా నుంచి 40 పైగా ఇతర రాష్ట్రాలకు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు వెళ్తున్నాయి.అయితే నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఫైర్ ఎక్విష్మెంట్స్, ఎమర్జెన్సీ డోర్స్ లేవని చెబుతున్నారు. సిట్టింగ్ సీట్లను స్లీపర్‌గా ఆల్టేషన్ చేయడం, ఫిట్నెస్ లేవని అంటున్నారు. రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.