
జనం న్యూస్ అక్టోబర్ 25 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
డాక్టర్ అశ్లేష ఈదల ఆధ్వర్యంలో నిర్వహించబడింది. అనంత జయ బ్యాంక్ ఎట్ హాల్ నిర్వహించిన డి ఎం ఎస్ సమృద్ధి బజార్ కార్పొరేటర్ పుష్ప నగేష్ , సింధు ఆదర్శ్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ లు మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధితో ఎదగాలని ఏర్పరిచిన వేదిక ను నిర్వహిస్తున్న రమా శ్రీనివాస్ కృషి కనబడుతుంది .ఈ సమస్త నలుగురికి ఉపయోగపడే విధంగా ఒక ఫ్లాట్ ఫారం ని ఏర్పాటు చేయడం చాలా ఆనందకర.చాలా మంది మహిళలకు స్వయం ఉపాధి చేకూరుతుంది. స్వయంగా తయారు చేసిన వస్తువులను స్టాల్స్ లో ఏర్పరచడం జరిగింది. శారీస్, జూలరీ ఐటమ్స్, హెల్దీ ఫుడ్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్, డిజిటల్ క్రియేటర్స్, ఎడ్యుకేషన్, ఆనిమేటెడ్ వస్తువులు, వుడ్ స్టైల్స్, డిజిటల్ మార్కెటింగ్, రియల్ ఎస్టేట్, టైలరింగ్, బోటిక్స్, మరియు ఫ్రీ హెల్త్ క్యాంపెయిన్ నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.అధ్యక్షులు రమా శ్రీనివాస్ ,సెక్రటరీ సీతా లక్ష్మి , కోశాధికారి అనిత,ఎం గ్రోత్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాసంతి చందా , ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఆఫీసర్ కట్ట సుజితనాయకులు దాసరి గగనేశ్వరి తదితర మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
