
జనం న్యూస్, అక్టోబర్ 25, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామనికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన సోమొల్ల లలిత,కూతురు అనూష, వివాహానికి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పాండు గౌడ్, మాజీ జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపీపీ బాల్రెడ్డి మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ బాలరాజ్ బీసీ, సెల్ అధ్యక్షులు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మండల నాయకులంతా కలిసి 21000/- రూపాయల నగదును ఉప సర్పంచ్ కనకయ్య వార్డు సభ్యులు పరశురాములు మల్లేశం, శేఖర్, శ్రీశైలంలు గ్రామస్తులు రామ్మోహన్ రెడ్డి, బాలచంద్రం, భాస్కర్, ధోని పరశురాములు కర్ణాకర్, దావీదు, వెంకటేష్, జహంగీర్, ఎల్లం, ప్రశాంత్ తదితరుల చేతుల మీదుగా అందించడం జరిగింది.