జనం న్యూస్ 30 జనవరి భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి =
భీమారం మండల కేంద్రంలోని ఆరెపల్లి ఎక్స్ రోడ్ వద్ద కోరమాండల్ మన గ్రో మోర్ సెంటర్ లో లభించే అన్ని రకాల కాంప్లెక్స్ రసాయన ఎరువుల మరియు సేంద్రియ ఎరువుల బస్తాలన్నింటినీ రైతులకి ఉచితంగా డెలివరీ చేస్తున్నాం.ఇట్టి సదుపాయాన్ని వినియోగించుకోగలరని రైతులకు విజ్ఞప్తి