
జనం న్యూస్. తర్లుపాడు మండలం. అక్టోబర్ 26
పేద బలహీన వర్గాల ఆశాజ్యోతి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పిలుపుమేరకు ఆయనసతీమణికందులవసంతలక్ష్మి తర్లుపాడు మండలంలోని తర్లుపాడు,మీర్జాపేట,చెన్నారెడ్డిపల్లి, సీతా నాగులవరం, కేతగుడిపి, నాగేళ్ల ముడిపి, తుమ్మలచెరువు, ఓబాయిపల్లి,గొల్లపల్లిలాంటిఎనిమిదిగ్రామాలలోనిపేదలుఆరోగ్యరీత్యాఆసుపత్రులలోఖర్చుచేసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న సుమారు 16 మందిలబ్ధిదారులకు 9,96,741.రూపాయలచెక్కులను లబ్ధిదారులైన వాడేళ్ల సుబ్బమ్మ కు 1,50,000 లు, నేరెళ్ల సుజాత కు 62,500 లు, భీమనబోయిన అంజమ్మకు27,000లు,గుమ్మడిల వెంకట రంగ ప్రసాద్ 86, 795, నంబూరి రంగయ్య కు 40, 918 లు, మురారి వెంకటేశ్వర్లుకు 80,0 41లు,తాటికొండమహాలక్ష్మమ్మకు 62,038 లు, రామ్ పూడి నాగిరెడ్డి కి 80,000 లు, 54,427లు, ఎస్ తిమోతికి 40,918 లు, కామిరెడ్డి వెంకటసాయికి41,983లు,బత్తుల రంగలక్షమ్మకు35వేలరూపాయ35000 లు, ఉమ్మారెడ్డి పెద్దవెంకటేష్ రెడ్డికి 118,396 లు, సయ్యద్లతీఫ్ కు25,000లు,మేడబోయినవెంకటేశ్వర్లు87,911లు,కోలగట్లనాగిరెడ్డికి45,700లరూపాయలచెక్కులనుపంపిణీచేయడంజరిగింది.దీంతోలబ్ధిదారులముఖాలలోచిరునవ్వు వెదజలాలు, ఈ సందర్భంగా ఎమ్మెల్యేసతీమణికందులువసంతలక్ష్మిమాట్లాడుతూరాష్ట్రముఖ్యమంత్రివర్యులునారాచంద్రబాబునాయుడు గారు పేద బలహీన వర్గాల అభ్యున్నతికిఅహర్నిషులు కృషిచేసేందుకువయసుతోనిమిత్తం లేకుండా రాష్ట్ర ప్రజలు అన్ని విధాలుగాకాపాడుకోవాలనేఉద్దేశంతో గత ఐదు సంవత్సరాలలో గాడితప్పినరాష్ట్రాన్నిగాడిలోపెట్టేందుకు తండ్రీకొడుకులుఅహర్నిశలు కృషిచేస్తున్నారుఅన్నారు.అందులోభాగంగామార్కాపురంనియోజకవర్గశాసనసభ్యులుకందులునారాయణరెడ్డిమార్కాపురంనియోజకవర్గంఅన్నివిధాలఅభివృద్ధిచేయాలన్నలక్ష్యంతోకాలికిబలపంకట్టుకొని శక్తి వంచన లేకుండాతనవంతు కృషిచేస్తున్నారన్నారు.రాష్ట్రంఅన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఇలాంటినాయకత్వానికిమీరుఎల్లప్పుడూ మీ రు ఆశీర్వదించాలని ఆమె కోరింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉడుముల చిన్నపరెడ్డి, గోపీనాథ్ చౌదరి, ఎం వెంకట్ మరియు ఆయా గ్రామాల టిడిపి నాయకులు కార్యకర్తలు ఆమె వెంట ఉన్నారు.
