
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాయచోటి వాళ్ళు ఈరోజు N S S ప్రత్యేక శిబిరం రెడ్డికాలని M P U P school నందు నిర్వహించడ జరిగింది ఇందులో మొదటి రోజు భాగంగా స్వచ్ఛ భారత్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో N S S ప్రోగ్రామ్ ఆఫీసర్ పి .జ్యోతి,ప్రిన్సి పాల్ G. వెంకట రమణ అధ్యాపకులు మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు