
జనం న్యూస్ అక్టోబర్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం
మాందరిపేట నుండి పరకాలకు వెళ్లే హైవే రహదారి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెరుగగా మాందరిపేట నుండి గోవిందా పురం గ్రామ క్రాస్ వరకు ఉన్నటువంటి చెట్లను ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని రోడ్ల మీద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న. మండల స్థానిక ఎస్సై జక్కుల. పరమేశ్వర్ తో పాటు పోలీస్ సిబ్బంది ఈరోజు అట్టి చెట్లను జెసిపి సహాయంతో తొలగించారు….