మండల్ ఫైజాబాద్ గ్రామము నుండి త్రాగునీటి శుద్దీకరణ పథక సమర్థ నిర్వహణ సుస్థిర పథకాలు కమిటీల మహాసభ. పాతిమానగర్ హన్మకొండలో నిర్వహణ మహాసభలో పాల్గొన్నారు కార్యక్రమములో ఫైజాబాద్ గ్రామ బాల వికాస కమిటీ అధ్యక్షులు ఏ.నర్సిహ రెడ్డి (జీ యన్ అర్) ఉపఅధ్యక్షులు జి. గోపాల్ రావు కమిటీ సభ్యులు ఏ. నర్సిహ్మారెడ్డి. యం.జైపాల్.టి.రాములు . కే.రవీందర్.వీ.వీరేశం.యం.రాజు.వి.రాజు.సిహ్.లక్ష్మణ్ . బాల వికాస ఆపరేటర్ బీ.శ్రీశైలం పాల్గొన్నారు