
జనం న్యూస్ 28అక్టోబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం అయితుపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి యొక్క నాన్న ఆరోగ్యం బాగాలేక స్వర్గస్తులు అయినందున* వారి కుటుంబాన్ని పరామర్శించి1000 రూపాయల ఆర్థిక సహాయంమరియు25 కిలోల బియ్యం అందించి చేయూతనివడం జరిగింది. ఈ కార్యక్రమం లోప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.