
జనం న్యూస్, తేదీ .29-10-2025.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం నాగారం రిపోర్టర్ బాలాజీ.
పాల్వంచ నాగారం గ్రామానికి చెందిన కాటారపు నరసయ్య సతీమణి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకున్న BRS పార్టీ పాల్వంచ మండల అధ్యక్షులు మల్లెల శ్రీరామ్ మూర్తి గారు నాగారం గ్రామం నరసయ్య నివాసానికి వెళ్లి వారిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం పార్టీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో కాటార్ ఆదినారాయణ జూపెళ్లి దుర్గాప్రసాద్ కాటరపు లక్ష్మీనారాయణ కాటరపు బాబు కాటారపు చిన్న జలగం కృష్ణ కాటారపు రాంబాబు జలగం దానమ్మ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
