జనం న్యూస్ 31 జనవరి 2025 డాక్టర్ విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ జోగులాంబ గద్వాల్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లాబిఆర్ఎస్ పార్టీ నాయకులు వడ్డేపల్లి లక్ష్మిరెడ్డి.. ఇథనాల్ ప్యాక్టరి ఏర్పాటుతో ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు.బాధిత రైతులకు అండగా ఉంటాం..ఈ సమస్యను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు నాయం చేయండి..లేదంటే ప్రజల తరుపున పోరాటం చేస్తాం..అలంపూర్ నియోజకవర్గం లోని రాజోలి మండలం పెద్ద ధన్వడ గ్రామంలో GRF ఇథనాల్ కంపెనీ నిర్మాణాని వ్యతిరేకిస్తూ 8వ రోజు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు హాజరై రైతులకు మద్దత్తు తెలపడం జరిగింది..ఈ GRF ఇథనాల్ కంపిని వదిలేవర్ధాలు మూలంగా పచ్చని పంట పొలాలకు మనుషులకు జంతు జీవులకు తాగే నీరు వాతావరణం అన్ని కలూషితమైపోతుంది, అందుకు GRF ఇథనాల్ ప్యాక్టరిపై వ్యతిరేకంగా అలంపూర్ నియోజకవర్గం రైతులకు మద్దత్తు తెలపడం జరిగింది…ఈ కార్యక్రమంలో :-నాయకులు మరియు రాజోలి మండల రైతులు మరియు ప్రజలు పాల్గొన్నారు..