 
    
జనం న్యూస్ అక్టోబర్(30) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం అర్వపల్లి ఎస్సై సైదులు వేధింపులు తట్టుకోలేక హైదరాబాద్ మల్టీ జోన్ 2 డిఐజి కి అబ్బాస్ ఫిర్యాదు. భూమి వివాదంలో ఎస్సై సైదులు 50వేల రూపాయలు ఇవ్వమని డిమాండ్ చేసినట్టు ఫిర్యాదు. డబ్బులు ఇవ్వకపోతే నీపై కేసు పెట్టి రిమాండ్ చేస్తా అని పోలీస్ స్టేషన్లో వేధింపులు ఎస్సై పై విచారణ చేపట్టిన ఉన్నత స్థాయి అధికారులు.