 
    
జూలూరుపాడు, జనం న్యూస్ అక్టోబర్ 30:
మండల ఎంపీడీవో గా విధులు నిర్వహిస్తున్న పూరేటి అజయ్ కు ఉపాధి హామీ పథకం సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బంది మాట్లాడుతూ జూలూరుపాడు మండల ఎంపిడిఓ గా పూరేటి అజయ్ సోమవారం నాడు నూతనంగా బాధ్యత చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు, అభినందనలు తెలియచేశారు.ఈ కార్యక్రమంలో ఈ జి ఎస్ ఎ పి ఓ రవికుమార్, కృష్ణ ప్రసాద్,రవి,నాగమణి,ప్రసాద్ నాగరాజు,జోధాబాయి వీరభద్రం,మూడు రమేష్,రవి, వీరభద్రం,షరీఫ్,హరికిషన్,నాగేష్,బాల్యా, నాగమణి, లక్ష్మి,జగదీష్,నరేష్ తదితరులు పాల్గొన్నారు.